మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam – సప్తమ దశకమ్ (7) – శుకోత్పత్తిః


కృష్ణస్య తస్యారణితః శుకాఖ్య-
-స్తవ ప్రసాదాదజనిష్ట పుత్రః |
హృష్టో మునిర్మంగళకర్మ చక్రే
తత్రాదితేయా వవృషుః సుమాని || 7-1 ||

కేచిజ్జగుః కేచన వాద్యఘోషం
చక్రుశ్చ నాకే ననృతుః స్త్రియశ్చ |
వాయుర్వవౌ స్పర్శసుఖః సుగంధః
శుకోద్భవే సర్వజనాః ప్రహృష్టాః || 7-2 ||

బాలః స సద్యో వవృధే సుచేతా
బృహస్పతేరాత్తసమస్తవిద్యః |
దత్వా వినీతో గురుదక్షిణాం చ
ప్రత్యాగతో హర్షయతి స్మ తాతమ్ ||7-3 ||

యువానమేకాంతతపఃప్రవృత్తం
వ్యాసః కదాచిచ్ఛుకమేవమూచే |
వేదాంశ్చ శాస్త్రాణి చ వేత్సి పుత్ర
కృత్వా వివాహం భవ సద్గృహస్థః || 7-4 ||

సర్వాశ్రమాణాం కవయో విశిష్టా
గృహాశ్రమం శ్రేష్ఠతరం వదంతి |
తమాశ్రితస్తిష్ఠతి లోక ఏష
యజస్వ దేవాన్ విధివత్పితౄంశ్చ || 7-5 ||

తవాస్తు సత్పుత్ర ఋణాదహం చ
ముచ్యేయ మాం త్వం సుఖినం కురుష్వ |
పుత్రః సుఖాయాత్ర పరత్ర చ స్యా-
-త్త్వాం పుత్ర తీవ్రైరలభే తపోభిః || 7-6 ||

కించ ప్రమాథీని సదేంద్రియాణి
హరంతి చిత్తం ప్రసభం నరస్య |
పశ్యన్ పితా మే జననీం తపస్వీ
పరాశరోఽపి స్మరమోహితోఽభూత్ || 7-7 ||

య ఆశ్రమాదాశ్రమమేతి తత్త-
-త్కర్మాణి కుర్వన్ స సుఖీ సదా స్యాత్ |
గృహాశ్రమో నైవ చ బంధహేతు-
-స్త్వయా చ ధీమన్ క్రియతాం వివాహః || 7-8 ||

ఏవం బ్రువాణోఽపి శుకం వివాహా-
-ద్యసక్తమాజ్ఞాయ పితేవ రాగీ |
పురాణకర్తా చ జగద్గురుః స
మాయానిమగ్నోఽశ్రువిలోచనోఽభూత్ ||7-9 ||

భోగేషు మే నిస్పృహతాఽస్తు మాతః
ప్రలోభితో మా కరవాణి పాపమ్ |
మా బాధతాం మాం తవ దేవి మాయా
మాయాధినాథే సతతం నమస్తే || 7-10 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.